స్వా గ తం :- కోరాడ నరసింహా రావు!
నును వెచ్చని అమ్మ కడుపులో... 
 హాయిగా తీపి కలలుకం టు...ఉన్న నేను 
 ఒక్క సారిగా ఉలిక్కిపడ్డా ను! 
    నా కష్టాలు మొదలయ్యాయి! 
  ఈ భూమ్మీదకు రావటమే ఇంత కష్టమా ...!! 
 నరకము వలె నున్నది! 
   వచ్చి నాక... ఇంకెలా0టి కష్టాలనుభ వించాలో...! 
  
    నా పూర్వ కర్మ ఫలా లెలా ఉన్నవో...!! 
   ఎట్టి ఫలితము లనుభ వింతునో...!
   భయము భయముగా నున్నది...!! 
    
ఓ  జీ వా... ! 
   చూసితివా...!! 
    భరించ లేక ఏడ్చుచూ పుట్టు చుంటివి ! 

ఈ కలుషిత లోకం లో.... 
   అన్నీ కల్తీలే.... 
 నీరు కాలుష్యం... 
   గాలి కాలుష్యం.... 
 నింగి, నేల అన్నీ కాలుష్యమే...! 

ఆహారపదార్ధా లన్ని...ని స్సారమేకాదు...కల్తీ మయం...! 

ఇక్కడి మనుషి మనసు పూర్తిగా కల్తీతో , కాలుష్యా లతో నిండి పోయింది !! 

ప్రకృతి, పర్యా వరణాలన్నీ
 కాలుష్యాలతో నిండి పోయాయి...! 
  
ఈ దుర్భర పరిస్తితులలో
  బ్రతు కొక నరకం...! 

ఐనా... తప్పదుగా...! 
  చేసు కున్నది అది మంచో  చెడో... 
  అనుభ వించ వలసిన వాటిలో... ఎక్కువ 
  కష్టాలో సుఖాలో...! 
  అవి ఏమైనా.... 
    నీవు అమ్మ కడుపు లోకి వచ్చే సావుగా...., 
  రా ఇది తప్పనిది... 
  తప్పించుకో లేనిది...! 
నీ కు  ఎక్కువ మంచే జర గాలని మనః పూర్వకముగాకోరుకుంటూ
   స్వా గ తం
 💐🌷💐🌷💐🌷💐🌷👍✌️ 
     ******

కామెంట్‌లు