మొదటి శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో ఉపా ధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ రకాల కృత్యాలతో ఆనందంగాపాల్గొన్నారు.బాలు రాసిన నీతి కథలు,బాల గేయాలు యూట్యూబ్ ద్వారా ప్రదర్శన చేసారు.ఆట,పాటలతో అభినయాలతో రోజంతా ఉల్లాసంగా గడిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి