మధ్యప్రదేశ్! అచ్యుతుని రాజ్యశ్రీ

 భోపాల్ రాజధాని.హిందీ రాష్ట్ర భాష. ఏషియన్ పారడైజ్ ఫ్లైక్యాచర్ రాష్ట్ర పక్షి. బారాసింగా జంతువు,ప్యారెట్ ట్రీ రాష్ట్ర పుష్పం.దేశంలో 2వపెద్ద విశాల రాష్ట్రం మధ్య ప్రదేశ్.మౌర్య  మొగల్,బ్రిటిష్ పాలనలో పేరొందినది అన్నిరకాల మతాలు ,సంగీత సాహిత్య కవులు కళాకారుల నిలయం.బ్రిటిష్ కాలంలో సెంట్రల్ ప్రావిన్స్ గాపిల్వబడింది.3_12శతాబ్దులమధ్యకాలంలో బౌద్ధ స్తూపాలు కట్టడాలు, అశోక సాంచీస్థూపంఇప్పటికీ అలరిస్తున్నాయి.మెల్టింగ్పాట్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ అని పిల్వబడ్తోంది.తాన్ సేన్,బిజూబావరాప్రసిద్ధ హిందుస్థానీ గాయకులు.ఖజురహో డాన్స్ ఫెస్టివల్ ఇక్కడ జరుగుతుంది.చంబల్ సోనె, బేత్వా మహానది,ఇంద్రావతి ముఖ్య నదులు.నర్మద ఈరాష్ట్రప్రధాన నది.🌹
కామెంట్‌లు