శ్రీమహావిష్ణు వైకుంఠ ద్వారం తెరుస్తాడని మన విశ్వాసం.
కానీ ఆ ద్వారం
కేవలం ఆలయంలోనే కాదు…
మన జీవితం ముందుకు సాగాలంటే మన ఆలోచనల్లోనే ముందుగా తెరుచుకోవాలి.
అహంకారం తగ్గితే – దారి స్పష్టమవుతుంది.
ఆశలకు హద్దులు పెట్టితే – శాంతి నిలుస్తుంది.
ఈ రోజు మనకు నేర్పేది ఉపవాసం కాదు…
వదిలేయడం.
అవసరం లేని కోరికలను,
అనవసరమైన పోటీలను,
“ఇప్పుడే కావాలి” అన్న ఆతృతను.
జీవితం లో ఒక నిజం ఉంది:
వైకుంఠానికి ఒక రోజు నియమం చాలు…
కానీ ఆర్థిక భద్రతకు
రోజూ తీసుకునే చిన్న నిర్ణయాలే ఆధారం.
ఖర్చు చేసే ముందు ఆలోచన,
పెట్టుబడిలో ఓర్పు, ప్రమాదానికి ముందు రక్షణ, ఇవన్నీ కలిస్తేనే మన జీవితంలో ఒక నిజమైన ద్వారం తెరుచుకుంటుంది.
దైవం దారిని చూపిస్తాడు…!!
కానీ ఆ దారిలో నడవాలా
లేదా పాత అలవాట్ల దగ్గరే నిలవాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది.
ఈ వైకుంఠ ఏకాదశి నాడు
పూజతో పాటు మన జీవన విధానాన్ని కూడా ఒక్కసారి మౌనంగా పరిశీలించుకుంటె మంచిది...
అదే నిజమైన వైకుంఠ ఏకాదశి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి