తుర్లపాటి సాంస్కృతిక విజ్ఞానకేంద్రం (TCKC), channel5am సంయుక్త ఆధ్వర్యంలో 6 నుంచి 12 ఏళ్ళ తెలుగు బాలబాలికలకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం, ఏకపాత్రాభినయం, విచిత్ర వేషధారణ (Fancy dress) పోటీలను నిర్వహిస్తున్నది. ఈ పోటీల్లో పాల్గొనే వారు ఈ దిగువన ఇస్తున్న అంశాల్లో ఏదో ఒక దానిని ఎంచుకుని ఆన్ లైన్ లో(వాట్సప్ నెంబర్ 9642721615 కి ) పంపుకోవాలి.
మార్గదర్శకాలు:
1. ఇది కేవలం ఆన్ లైన్ పోటీ. పాల్గొనేటప్పుడు వ్యక్తిగతంగా ఎక్కడికీ రానవసరం లేదు.
2. ఆంశాలు :
* అమ్మమ్మ-బామ్మ- తాతలతో అనుబంధం.
* నా టీచర్ - నా స్కూల్,
* మన సంస్కృతీ సాంప్రదాయాలు,
* నీటి సంరక్షణ,
* పాఠశాల పుస్తకాల్లో నాకు నచ్చిన అంశం ,
* పుస్తక పఠనం వల్ల కలిగే లాభం,
* ఇంటర్నెట్ - ఏ.ఐ సౌకర్యం లేని రోజు ఎలా ఉంటుంది? మీ ఆలోచన.
* ఇక ఏకపాత్ర కి ఎంచుకునే అంశం హిందూ సాంస్కృతిక , చారిత్రిక, పౌరాణిక సాంప్రదాయాలదై ఉండాలి.
3. ఈ అంశాల్లో ఏదో ఒక దానిని మాత్రమే ఒక ఎంట్రీకి ఎంచుకోవాలి. అలాగే ఏదో ఒక పోటీని అంటే చిత్రలేఖనం (ఒక బొమ్మ ), వ్యాసరచన (రెండు - మూడు పేరాలు), వక్తృత్వం (3-4 నిమిషాల వీడియో), ఏకపాత్రాభినయం (4 నిమిషాల లోపు)- , విచిత్ర వేషధారణ 1-2 నిముషాల వీడియో -
ఈ అంశాలలో ఏదో ఒకటి మాత్రమే మీరు ఎంట్రీ క్రింద ఎంచుకోవాలి.
4. రెండవ ఎంట్రీ పంపాలనుకుంటే ముందుగానే నిర్వాహకులకు 9642721615 నెంబర్ కి వాట్సప్ మెసేజ్ ద్వారా తెలియజేస్తూ అంగీకారం పొందాల్సి ఉంటుంది.
5. కేవలం వాట్సప్ మెసేజ్ లు కాల్స్ కి మాత్రమే నిర్వాహకులు స్పందిస్తారు. కాల్స్ ని స్వీకరించరు.
6. ఎంట్రీ రుసుము 150 రూపాయలు (ఒక ఎంట్రీకి) Turlapati Sridevi 9642721615 కి గూగుల్ పే ద్వారా చెల్లించాలి. మీ పేరు నమోదైన వారం రోజుల్లో మీ ప్రతిభను వాట్సప్ ద్వారా వ్యక్తీకరించాలి.
7. ఈ పోటీల విజేతలకు జనవరి 26 హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభలో జరిగే పురస్కారోత్సవ సభలో నగదు బహుమతి (రూ.501) మరియు సర్టిఫికెట్ అందజేయబడతాయి. ఈ సభకు రాలేని విజేతలకు ఆన్ లైన్ ద్వారా పంపబడతాయి.
విజేతల వివరాలను ముందుగానే ఆన్ లైన్ ద్వారా తెలియజేస్తాము. ఈ విషయంపై సంప్రదింపులు కుదరవు.
8. ఎంట్రీలు పంపుకోవడానికి ఆఖరి తేదీ : 25 డిసెంబర్ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే.
9. ఎలాంటి వివరాలకైనా 9642721615 లేదా 9885292208 కి వాట్సప్ మెసేజ్ మాత్రమే పెట్టాలి. కాల్స్ స్వీకరించబడవు.
10. ఈ పోటీల నిర్వాహణ లేదా అనివార్య పరిస్థితుల్లో నిలిపివేసే అధికారం నిర్వాహకులకు ఉంటుందని గ్రహించండి. ఒక వేళ నిలిపివేసే పక్షంలో ఎంట్రీ ఫీజు క్రింద తీసుకున్న సొమ్ము గూగుల్ పే ద్వారా తిరిగి పంపబడుతుంది. ఇవి కేవలం పిల్లల్లో సృజనాత్మకత పెంచడానికి నిర్వహిస్తున్న పోటీలు మాత్రమే.
- టి. శ్రీదేవి MA(Telugu),
కార్యదర్శి,
తుర్లపాటి సాంస్కృతిక - విజ్ఞానకేంద్రం (TCKC)
హైదరాబాద్.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి