హిమాచల్ ప్రదేశ్! అచ్యుతుని రాజ్యశ్రీ

 రాజధాని సిమ్లా.హిందీ పహారీ రాష్ట్ర భాషలు.పక్షి,మృగం వెస్ట్రన్ ట్రగొపాన్,స్నోలియోపార్డ్.రాష్ట్ర పుష్పం బెల్ రొడో డెన్డ్రన్.2మిలియన్ల ఏళ్ల క్రితమే సింధూనాగరికతప్రజలు ఇక్కడ నివాసమున్నారు మహాభారతకాలంలో చిన్న చిన్న రాజ్యాల ప్రాంతం గుప్తకాలంలో ఏకమై ఆపైమొగల్స్ పాలబడింది. 19వశతాబ్దిలోరంజిత్ సింగ్ కొంత ఆక్రమించాడు.ఆపై గూర్ఖా తెగ పాలనసాగింది. 1971లో హిమాచలప్రదేశ్ రాష్ట్రమేర్పడింది. మంచుకొండలప్రాంతం తోపాటు దట్టమైన అడవులున్నాయి. చీనాబ్ స్పితి బియాస్ ముఖ్య నదులు.శ్యామలా అమ్మ వారిపేరుమీద రాజధాని సిమ్లా  గామారింది.కాళీమాత రూపం అది.బ్రిటిష్ కాలంలో సిమ్లా వేసవి రాజధాని.క్వీన్ ఆఫ్ దిహిల్స్ అని పేరుదీనికి.వింటర్ స్పోర్ట్స్ కి ప్రసిద్ధి.102 టన్నెల్స్ 864 బ్రిడ్జీలగుండా కాల్కా సిమ్లా రైలుమార్గంలో పయనం అద్భుతం🌹
కామెంట్‌లు