శంకరాచార్య విరచిత - భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం :- కొప్పరపు తాయారు.

 శ్లో కం :
శరణ్యే వరేణ్యే సుకారుణ్యమూర్తే
హిరణ్యోదరాద్యైరగణ్యే సుపుణ్యే ।
భవారణ్యభీతేశ్చ మాం పాహి భద్రే
నమస్తే నమస్తే నమస్తే భవాని ॥ 15 ॥

భావం: ఓ శరణ్యులారా! శ్రేష్ఠులారా!కారుణ్యమూర్తీ ! బ్రహ్మాదులచే కూడా తెలుసుకునే శక్యం కానీ దానా ! పుణ్యమూర్తీ !
భవానీ ! అరణ్యము వంటి సంసారము వలన 
కలుగు భయము తొలగించి నన్ను కాపాడుము. 
           *******

కామెంట్‌లు