గో అన్నా పోనీ
వా వ్ అంటూ వెర్రికేకల
బుడతకీచులు ,పందొమ్మిదివందల అరవైఒకటిలో
కీచుకీచు అంటూ భారతసైనికులకు
సలాంకొట్టి పరారైన రోజు
నేడు మళ్లీ మనం అనైక్యతతో
ఉన్నత పథంలో నడిపే నేతలపై
బురద చల్లుతూ
హైదరాబాద్ నిఉగ్రవాద అడ్డాగా
మారుస్తున్నాం!
బ్రెయిన్ డ్రెయిన్ తోఎడారి!??
వా వ్ అంటూ వెర్రికేకల
బుడతకీచులు ,పందొమ్మిదివందల అరవైఒకటిలో
కీచుకీచు అంటూ భారతసైనికులకు
సలాంకొట్టి పరారైన రోజు
నేడు మళ్లీ మనం అనైక్యతతో
ఉన్నత పథంలో నడిపే నేతలపై
బురద చల్లుతూ
హైదరాబాద్ నిఉగ్రవాద అడ్డాగా
మారుస్తున్నాం!
బ్రెయిన్ డ్రెయిన్ తోఎడారి!??

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి