శంకరాచార్య విరచిత - భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం :- కొప్పరపు తాయారు

 శ్లో కం :
 శ్రుతీనామగమ్యే సువేదాగమజ్ఞా
మహిమ్నో న జానంతి పారం తవాంబ ।
స్తుతిం కర్తుమిచ్ఛామి తే త్వం భవాని
క్షమస్వేదమత్ర ప్రముగ్ధః కిలాహమ్ ॥ 13 ॥

భావం:  వేదములకు కూడా అందని దానా! వేదములను, ఆగమశాస్త్రములను, తెలిసినవారు కూడా నీ మహిమలను చివరి వరకు తెలుసుకొని లేరూ! ఓ తల్లి! భవానీ! నిన్ను స్తుతించుట కు ఆశపడుచున్నాను. నేను ఏమీ తెలియని వాడను కదా! 
         ********

కామెంట్‌లు