ఎలోవీరా: -అచ్యుతుని రాజ్యశ్రీ

 ఎలోవీరా అంటే కలబందను తేలిక గా పెంచవచ్చు.మొటిమలు,రాషెస్, వాపుని తగ్గిస్తుంది. కాలితే దెబ్బ తగిలితే గుజ్జు పూస్తే చాలు.దంతరక్షణలో ప్రముఖ పాత్ర తో పాటు ఆహారం అరుగుదల, హైబ్లడ్ షుగర్ ప్రీ డయబెటిక్ వారికి ఎలోవెరా బెస్ట్.
ఎలోవెరా ఆకుల్తో కూరచేసుకుతినొచ్చు. దీని ఫ్రెష్ ఆకు కోసి బాగాకడిగి చుట్టూ ముళ్లు కట్ చేసి లోపలిగుజ్జు తీసేసి ముక్కలు చేయాలి.నీరు కప్పు మరిగించికొద్దిగా ఉప్పు పసుపు వేసిమరిగాక ఎలోవేరా ముక్కలుఓ 7నిముషాలు ఉడకించాలి. ఆపై వంచేసి బాండీలో నూనెజీలకర్ర ధనియాపౌడర్ కారం వేసి అందులో ఎలోవేరా ఉడికిన ముక్కలేసి వేయించాలి.ఆమ్ చూర్ పౌడర్ వేసి మూత పెట్టి కొత్తిమీర తో గార్నిష్ చేయాలి.ప్రెగ్నెన్సీ లో తినరాదు🌹

కామెంట్‌లు