చిత్ర స్పందన : ... కోరాడ !

 స్వచ్ఛమైన పసిహృదయం
ఎగుర వేసె శా0తి కపోతం! 
 విశాల గగనం లో... 
 హాయిగాఎగిరేపావురాయి
అనుకుని వుండదు ఏనాడూ.... 
 క్రూర మనస్కులు కొందరు  
 తనను కూర వండుకు 
  తినే స్తారని !! 
     ******

కామెంట్‌లు