ఓడి గెలిచినవారున్నారు!
గెలిచి ఓడినవారూ వున్నా రు..!!
ఏ ది గెలుపు...!
యేది ఓ ట మి...!!
గెలుపు కోసం చిత్తశుద్దితో నిజాయితీగా ప్రయత్నించే వారిదేనిజమైన గెలుపు!
నలుగురి గెలుపుకోసం, ఓడి పోయినా, అదే అసలు, సిసలై న గెలుపు!!
కుట్ర, కుతంత్రాలతో , మాయా, మోసాలతో గెలిచేది... అదీ ఒక గెలుపేనా...!?
నీవు ఎదుటి వారిని వంచించా ననుకుం టు న్నావ్....!
నిజానికి నీ ఆత్మను నీవు వంచించావ్...
అది నిన్ను నిరంతరం సతాయిస్తూ..., నీకు మన శ్శా0తి లేకుండా చేస్తుంది!!
నీ అంత రాత్మముందు నీ వెన్నటికీ దోషి వవుతావ్ !
గెలుపు ఆనదాన్నివ్వాలి
నిరంతర అపరాధ భావా న్ని కాదు కదా..!!
ఎప్పుడైనా నిజాయితీగా గెలవండి...,
లేదా నిజాయతీ ఓడి పొండి...!
ఓడి పోవటం గెలుపుకు మెట్టు...!!
చింతించకండి....!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి