స్నేహ చంద్రికలు పుస్తకావిష్కరణ

 ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో, స్వర్ణ సమత సంపాదకత్వంలో వెలువడిన  కులాస్ పూర్ విద్యార్థులు వ్రాసిన స్నేహ చంద్రికలు (కథా సంపుటి) జిల్లా విద్యాధికారి అశోక్  సర్ గారి చేతుల మీదుగా, బుధవారం నాడు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో పుస్తకం ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇందూరు బాల సాహిత్య వేదిక అధ్యక్షులు డా: కాసర్ల నరేశ్ రావు , కోశాధికారి శ్రీ చింతల శ్రీనివాస్ గారు,MEO సాయిరెడ్డి సర్ గారు,డిస్త్రిక్ట్ సైన్స్ అధికారి గంగాకిషన్ గారు, కాంతా రావు గారు ,శ్రీమతి ఉమరాణి మేడం గారు,స్వర్ణ సమత గారు పాల్గొన్నారు.
కామెంట్‌లు