సర్వకళానిలయం మన భారతదే శం
సర్వ శుభంకర నిలయమీభరత దేశం
ధీరవీరుల నిలయమీ భారతదేశం
శాంతికాముక దేశమీ భారతదేశం
సహనముకు మారుపేరీభారత దేశం
త్యాగశక్తులకునిలయం భారత దేశం
పరులమేలును కోరునీభారతదేశం
విశ్వశాంతిని కోరునీ భారతదేశం
పుణ్యనదుల సంగమమీ భార తదేశం
వివిధ దేవతానిలయమీ భారత దేశం
సాధుమతులకు నిలయమీ భార త దేశం
దీరమతులకు నిలయమీ భారత దేశం
ధీమంతులకు నిలయమీ భారత దేశం
శౌర్యవంతులకు నిలయమీ భార తదేశం
ధర్మతేజ సునిలయమీ భారతదే శం
కర్మభూమి ధర్మభూమి భారతదే శం.
షట్ చక్రవర్తి దేశం భారతదేశం
నవ నిధులు గల దేశం భారత దేశం
చతుర్వేదపు నిలయమీ భారత దేశం
శూన్యమును కనుక్కున్నదీ భార తదేశం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి