మనం దుస్తులు రకరకాలవి ఏరుకుని కొంటాం. దానివెనక శ్రమజీవులకష్టం గూర్చిఆలోచించం. ఇప్పుడు మనదేశంలో వస్త్ర పరిశ్రమ బాగా పంచుకుంది కొత్త ఫ్యాషన్లతో వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది ముఖ్యంగా జీన్స్ ఇప్పుడు స్టైల్ గా మారింది భూమి నీరు వాడాలి ప్రతి పనికి మేకిన్ ఇండియా తో పాటు గ్రీన్ ఇన్ ఇండియా పై కూడా మనం దృష్టి సారించాలి ప్రపంచం మొత్తంలో ఫ్యాషన్ పరిశ్రమలు 79 కోట్ల ఘనపు లీటర్ల నీరు ఖర్చు అవుతోంది ఒక టీ షర్టు తయారు చేయాలంటే 200700 లీటర్లు ఒక జత జీన్స్ కి 7,500 లీటర్ల నీరు అవసరం పైగా 92 మిలియన్ల టన్నుల వస్త్ర చెత్త భూమిపై పడుతుంది మన దేశంలో 3.5 కోట్ల మంది ఈ వస్త్ర పరిశ్రమపై జీవిస్తున్నారు కెమికల్స్ కలర్ డైవల సింథటిక్ వస్త్రాల వల్ల వాతావరణ కాలుష్యం తప్పదు సింథటిక్ మైక్రోఫైబరు నదులు సముద్రాల్లో జీవులకు నష్టం చేస్తోంది ఇది ఉప్పు తాగే నీటిలో కలిసిపోయి మన రక్తంలో కలిసి గుండె జబ్బులు క్యాన్సరు హార్మోన్ల ఎగుడుదిగుడు వస్తుంది రీసైక్లింగ్ ప్రకృతి సిద్ధ రంగుల వాడకంతో వాతావరణం కొంత బాగుపడవచ్చు తక్కువ బట్టలు కొని ఎక్కువగా మన్నిక అయ్యేలా చూడాలి యూరోపియన్ దేశాలు పాత వస్త్రాలని రీసైక్లింగ్ పేరుతో ఆఫ్రికా దేశాల్లో వాడుకలోకి తెచ్చి ఎంతో నష్టం కలిగిస్తోంది లండన్ ఇటలీలు శ్రామికులు ఈ విషయంలో ఆందోళన చేస్తున్నారు; 10కోట్ల ఖరీదైన వజ్రాలుపొదిగిన బంగారు యాపిల్ని ముంబైకి చెందిన *గోల్డ్ మైన్*రోహిత్ పిసాల్ తయారుచేశాడు. 1396 డైమెండ్స్ తో థాయిలాండ్ రాయల్ ప్యాలెస్ లో వెలుగులు పంచుతోంది.18కేరట్ల బంగారం 9కారెట్ల డైమెండ్స్ తో29.8 గ్రాముల బరువుతో నిజమైన యాపిల్ లాగా ధగధగ మెరుస్తుంది.భారత దేశ జ్యుయలరీ ఆర్ట్ కి ప్రతీక, ఒకవ్యక్తి కృషికి ప్రతిఫలం🌹
తెల్సుకుందాం! :- అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి