బాధ్యతల లోనే హక్కులు...! :-కోరాడ నరసింహా రావు.
బాద్యతలు లేనివారికి
 హక్కు లెలా వుంటై !? 
సమాజంలో పౌరులు అన్న తరువాత... 
   బాధ్యతలు హక్కులు సమానంగా వుం డ వలసిందే...! 
   అప్పుడే ఆ సమాజం నాగరిక సమాజం అనిపిం చుకుంటుంది...! 
   ఒక పౌరుని హక్కులు కాపాడగలగాలి అంటె..., 
  తోటి పౌరులు క్రమ శిక్షణ లో వుండాల్సిందే ... 
 అలా వున్నపుడే అందరి హక్కులు పరి రక్షి0చ బడ తాయి...! 

ఎవరైనా ఆకతాయి ఒకరి హక్కులకు భంగం కలిగిం చినపుడు... 
చట్టం చేతులు ముడుచుకు కూ చోరాదు ,స లాఠీఝాలిపించాల్సిందే! 
కటకటాల వెనక్కు నెట్టాల్సిందే...! 
మన
 న్యాయ స్థానాలు కఠిన శిక్షలు విధించాల్సిందే.... 
మనవాడె ననో , మరే కారణం చేతనో 
అప రాదు లను వదిలే స్తే అర్భకులు, 
అమాయకులు వారి హక్కులను కోల్పోయి... 
 తీవ్రముగా నష్టపోత్నారు
 కష్టాల పాలవు తున్నారు
 న్యాయ స్థానాలే న్యాయా నికి అన్యాయం చే స్తే... 
ధర్మం ఉదాసీనంగాచూస్తూ కూచోదు...! 
  ఫలి తాన్ని అనుభ వింప జేస్తోంది. ..! 
 కనుక చట్టం , న్యాయం వాటి వాటి పనులవి 
సవ్య ముగా చేసుకుపోయి నపుడే.... 
 అన్యాయం పెచ్చరిల్లదు ! 
ప్రజ లందరి హక్కులు పరి  రక్షించ బడతాయి...! 
  శా0తి, భద్రతలు నెల కొం టాయి 
  ఒకరి హక్కులు నెర వేరా లంటే.... 
  అందరూ బాధ్యతతోప్రవర్తించ వలసిందే...
 అప్పుడే... అందరి హక్కులు పరి రక్షించబడ తాయి...! 
       ******

కామెంట్‌లు