చిత్ర స్పందన : -...కోరాడ !

 సంధ్యా సమయం         సాగరతీరం...
 సప్త వర్ణ శోభిత మీ సుందర దృశ్యం...!
నింగి, నేల కలిసి నటుల
అందమైన దీ చిత్రం!! 
 సరిహద్దును నేనంటు కొండ ఒకటి ఉన్నది! 
  చక్కని నారికేళ తరువులతో సొగసు లీను తున్నది !! 
      *******

కామెంట్‌లు