శ్లో కం :
త్వమర్కస్త్వమిందుస్త్వమగ్నిస్త్వమాప-
-స్త్వమాకాశభూవాయవస్త్వం మహత్త్వమ్ ।
త్వదన్యో న కశ్చిత్ ప్రపంచోఽస్తి సర్వం
సదానందసంవిత్స్వరూపం భజేఽహమ్ ॥ 12 ॥
భావం:
నీవే సూర్యుడు, నీవే చంద్రుడు, నీవే అగ్ని, నీవే నీరు, నీవే ఆకాశము, నీవే భూమి, నీవే వా
యువు, నీవే మహత్తు, నీకంటే భిన్నంగా ప్రపంచమే లేదు. ఆనందము, మరియు జ్ఞానము
రూపముగా కల నిన్ను నేను సేవించుచున్నాను
**********
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి