కేవలం కూటి కోసం, గుడ్డ కోసం, గూడు కోసమే ఐతేమనిషి అంతరిక్షాన్ని సాధించేవాడా...!?సాగర గర్భాలను శోధించే వాడా...?!ఇన్నిన్ని మారణాయుధా లను కనిపెట్టే వాడా..!ఇంతింత మారణ హోమాలు సృష్ఠించే వాడా...!!నేటికి మనిషి సాధించిన విజయా లెన్నని...!మానవత్వాన్ని ఎంతగా దిగ జార్చాడని...!!ఇవన్నీ... మనిషి కేవలం సుఖ జీవనం కోసమేనా ?!జ్ఞాన వికాసం,కేవలం మానవ వికాసానికే ఉపయోగించి ఊరుకుంటే ఎంత బాగున్ను ...!మనిషి జిజ్ఞాస, ఎక్కడికి తీ సుకొచ్చింది...!!పెరుగుట విరుగుట కొరకే అన్నది నిజమని నిరూపిత మైంది కదూ...!వికాసం వినాశానికి దారి తీసిందికదూ...!!ఓ మనిషీ...!నీ సాహస విణ్యాసాల ప్రదర్శణ లిక చాలు...పొందిన దానితో తృప్తి పడి హాయిగా బ్రతకటం నేర్చుకో చాలు...!!******
ధైర్యే సాహసే విజయం! : - కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి