గాంధీనగర్ గుజరాత్ రాజధాని.ముఖ్య భాష గుజరాతీ. రాష్ట్ర పక్షి గ్రేటర్ ఫ్లెమింగో జంతువు ఏషియాటిక్ లయన్ రాష్ట్ర పువ్వు మేరీ గోల్డ్ సింధూ నాగరికతతో గుజరాత్ చరిత్ర ప్రారంభం ద్రవిడ జాతి ప్రజలు నివసించారు ఆపై ఆర్యులు దాడి చేశారు కొత్త కాలం గ్రీకుల ఏలుబడిలో ఉంది గుప్తులు సోలంకీలు ఆపై ముస్లిమ్స్ ఆఖరున మొఘల్ మరాఠాలు పాలించారు 1803లో బ్రిటిష్ వారు గుజరాత్ ను పాలించారు గుజరాత్ మహారాష్ట్ర విడిపోయింది సూరత్ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఐఐఎం అహ్మదాబాద్ పారిశ్రామిక అభివృద్ధి చెందిన ప్రాంతాలు భారత స్వాతంత్ర సమరంలో గాంధీ సర్దార్ పటేల్ మొదలైన గొప్పవారు గుజరాత్ లో పుట్టిన వారే ఉప్పు సత్యాగ్రహం ఇక్కడే ప్రారంభమైంది కచ్చి కొట్టుకి చేతి కుట్టు ఎంబ్రాయిడరీ కి ప్రసిద్ధి గిర్నార్ కొండలు ఎత్తైనవి టెక్స్టైల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కెమికల్స్ డ్రగ్స్ మొదలైనవి ముఖ్య పరిశ్రమలు చాంద్ నగర్ లో ఆయిల్ రిఫైనరీ అతి పెద్దది ప్రపంచంలో విశాలమైన గుజరాత్ లో ఉంది గ్యాస్ బేస్డ్ థర్మల్ ఎలక్ట్రిసిటీ గుజరాత్ ప్రత్యేకత గర్భ డాన్స్ బండిని వర్క్ ముఖ్య ఆకర్షణలు బందిని అంటే కాటన్ సిల్క్ తో అద్దకం పనుల తో ఆకట్టు కుంటుంది. 🌹
గుజరాత్! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి