ఉత్తర ప్రదేశ్! అచ్యుతుని రాజ్యశ్రీ

 లక్నో రాజధాని.హిందీ ఉర్దుముఖ్యభాషలు.సారస్ కొంగ రాష్ట్ర పక్షి, పలాశ పుష్పం రాష్ట్ర పుష్పం.రామాయణ మహాభారతకాలంలో యు.పి.సుశోభితమైంది. చంద్ర గుప్తమౌర్యసామ్రాజ్యం విస్తరించింది.స్వర్ణ యుగంగా భాసించింది. మధ్య ఆసియా నుంచి హూణులదాడులతో సామ్రాజ్య పతనం ప్రారంభమైంది.7వశతాబ్దిలో హర్షవర్ధనుడు పాలించిన కనౌజ్ మంచి ఖ్యాతిగాంచింది.1526 లో బాబర్ మొగల్ సామ్రాజ్యానికి పునాది వేశాడు.అక్బర్ ఆగ్రా,ఫతేపూర్ సిక్రీలను రాజధానులుగా పాలించాడు. 1935దాకాయునైటెడ్ ప్రావిన్సెస్ గా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంది.1950లో ఉత్తర ప్రదేశ్ గా అవతరించింది. కథక్,బ్రజ్ రాసలీల రామలీల,చార్ కుల ముఖ్య కళలు నృత్యాలు.తాజ్ మహల్ ప్రపంచంలోనే మేటి కట్టడం 🌹
కామెంట్‌లు