గ్యారంటీ ఫౌండేషన్ లిటరసి అండ్ న్యూమరసి కార్యక్రమంలో భాగంగా దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో విద్యార్థులు వర్ణమాల అక్షరాలు వివిధ రకాల కృత్యాలతో గుర్తిస్తూ అభ్యసించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రాధమిక దశలోభాష పై పట్టు సాధిస్తే ఉన్నత స్థాయి లో సరళంగాభాషను నేర్చుకోవడానికి సులభంగా ఉంటుందని
అన్నారు.వివిధ ప్రక్రియలలో ,ఆటల ద్వారా,చిన్న గులకరాళ్ళు ద్వారా విద్యార్థులు అక్షరాలను సాధన చేసారు.
అన్నారు.వివిధ ప్రక్రియలలో ,ఆటల ద్వారా,చిన్న గులకరాళ్ళు ద్వారా విద్యార్థులు అక్షరాలను సాధన చేసారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి