.చిత్ర స్పందన : - . కోరాడ నరసింహా రావు! డిసెంబర్ 11, 2025 • T. VEDANTA SURY కని, పెంచు అమ్మ కష్ట మును జూచి ... కొడుకు పట్టెను గొడుగు ఎండ తగుల కుండ చిన్నా ఈ ప్రేమ కడదాక నిలుపు... కొడుకు లందరి కిదే ఆద ర్శముగను...! ***** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి