చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

అక్షరాలతోని శిక్షణాబొందుతూ
పదము పలుకుతోడ పరవశంబు
కథలు పాటలందు కదిలించు చరితంబు
తెలుగు నడిచినవని వెలుగు పంచు

కామెంట్‌లు