జీవిత సత్యం : కోరాడ నరసింహా రావు!

 పూర్వ కర్మల ప్రారబ్ధము ననుభ వించి... 
    ఆగామి కర్మల, సంచితముల సంచిని 
  మోసుకొనుచు, 
 జీవు డెగిరిపోయె మరు జన్మ కొరకు ! 
    మట్టిన బుట్టిన దేహము  
మట్టిలో కలిసి పోవ... 
   ఎక్కడి వక్కడే విడిచి  పోవు చుండె  
    నాది, నావి యని ఆరా ట పడిన వాడు...!! 
      *****

కామెంట్‌లు