సింహం ఠీవి దర్పం శక్తికి ప్రతీక. తూర్పు ఆసియాలో చైనా జపాన్ థాయిలాండ్ ఇండోనేషియా మొదలైన దేశాల్లో రాజసత్తా కి ఉదాహరణ గా పేర్కొంటారు. చైనా రాజమహల్ ముందు ఆడ మగసింహాలప్రతిమలు ఉండేవి.సింహం కాలిపంజాకింద గ్లోబ్ ఈభూగోళంకిప్రతీక.ఆడసివంగి పంజాకింద పిల్ల సింహం ఉంటుంది.తూర్పు ఆసియాలో పుట్టని సంబంధంలేని సింహం వారి కళలు సంస్కృతిలో భాగంకావటం ఆశ్చర్యం! సింగపూర్ అర్ధం సింహాల నగరం అని.కానీ సింహాలున్న జాడలేదు అక్కడ!శ్రీలంక జెండాపై సింహం దర్పం కానీ అక్కడ సింహాలజాడలేదు.బౌద్ధ గ్రంథాలప్రకారంభారత్ నుంచిసింహళం శ్రీలంక వెళ్లిన రాజు విజయుని సంతానం తాము సింహాల సంతానం అని ప్రకటించడం ఆశ్చర్యం.బహుశః వారు తాము నర్సింహ్మస్వామి వంశజులమని భావించారు!?ఒకప్పుడు గుజరాత్ మాల్వా దక్కన్ లో ఆసియాసింహాలుండేవని,అందుకే రాజసింహాలు అని,సింహాసనాలనే పదాలు వాడుక లోకి వచ్చాయని అంటారు.రాజపుట్స్ శిక్కులు క్షత్రియకులాల్లో సింహ్ సింహా అని పేరు చివర తగిలిస్తారు.రాజులు అర్చించే దుర్గామాత సింహంవాహని.గౌతమబుద్ధ జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు అశోక సామ్రాట్ నిసింహాల తో పోల్చటం జరిగింది.ఆసియాసింహాలు ఒకప్పుడు భారతీయ సంస్కృతిలో కల్సిపోటానికి కారణం అవి భారత్ లో ఉండేవి.క్రమేణ గిర్ అడవులకే పరిమితం ఐనాయి.హరప్పా లోపులి చిత్రాలు సగంపులిఆకారం బొమ్మలు కనుగొనబడినాయి.ఋగ్వేదం లో సింహాల ప్రస్తావన ఉంది.3500ఏళ్లక్రితం ఆర్యులు హిందూకుష్ పర్వతాలు దాటి గుర్రాలపై భారత్ కి వచ్చారు.2500ఏళ్లక్రితం ఫారశీరాజులు సింహాలను వేటాడేవారు.4500ఏళ్లక్రితం మెసపొటేమియాలో వీరులు సింహాలతో పోరాడేవారు. ఈజిప్ట్ లో సింహాల శిల్పాలు చిత్రాలు లభించాయి🌹
సింహం! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి