మణిపుర్ రాజధాని ఇంఫాల్,మణిపురి రాష్ట్ర భాష. రాష్ట్ర పక్షి జంతువు పువ్వు..ఫిజియాంట్,సాంగై జంతువు,సిరోయ్ లిల్లీ. క్రీ.శ.ఒకటవ ఒకటవశతాబ్దిలోనే 10 తెగల్తో కల్సి ఏర్పడిన రాజ్యం.1819లో మర్జిత్ రాజ్య పాలన,బర్మావారు అతన్ని ఓడించటం,* చాహీ టారెట్ ఖుంటక్ పా గద్దెనెక్కాడు.1825లో గంబీర్ సింగ్ రాజైనాడు.బర్మీయులను తరిమేశాడు.బ్రిటిష్ వారి పెత్తనంలో చూర్ చంద్ సింగ్ రాజైనాడు1972 లో రాష్ట్రంగా దేశంలో కల్సింది. దిలాండ్ ఆఫ్ జ్యుయల్స్ అని పేరు.కొండల్తో ఇంఫాల్ నదితో హస్త కళలతో అలరారు మణిపురి.పోలో క్రీడ ఇక్కడ పుట్టింది.గుర్రంపై హాకీ ఆట ని పులు ని పోలో గా బ్రిటిష్ వారు మార్చారు.ముఖ్య పండగలు లైహరాబొవా,యోషాంగ్,కుట్ ఇలా ఎన్నెన్నో!చెరౌబా వారి కొత్త సంవత్సరాది.దగ్గరున్న కొండపై తప్పక ఎక్కుతారు వారు.కొత్త ఆశల్ని సాధించాలంటే కొండని ఎక్కటమే అని వారి అభిప్రాయం🌹
మణిపుర్! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి