ఎన్ని భూతాలైన
ఎన్ని అద్భుతాలైన
ఎన్ని లోకాలైన
ఎన్ని విచిత్రాలైన
కళ్లకు కనిపించే కన్నా ముందు మాత్రమే -
ఒక్కసారి
కళ్ళకు కనిపించిన తర్వాత
అన్ని
చిత్రాలే- ఛాయాచిత్రాలే!!!?
ఎన్ని భూతాలైన
ఎన్ని అద్భుతాలైన
ఎన్ని లోకాలైనా
ఎన్ని సౌందర్యాలైనా
మనసులోకి వచ్చే వరకే అనుభూతులు!!!
ఒక్కసారి
మనసులోకి వచ్చాక
అన్ని
అభూత కల్పనలే ..!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి