చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

రాత్రి బడులనందు రాజిల్లు విద్యయే
వర్ణమాల దిద్ద వృద్దులంత
అక్షరాస్యతందు శిక్షనొంద జనులు
రాత్రి పూట కలిసి రాయుచుండ్రి

కామెంట్‌లు