ఇల్లాలు : -కోరాడ నరసింహా రావు!
ఇంటి ని జూచిన ఇల్లా లిని జూడ పనిలేదు..! 
   యింట సిరి, సంపదలకు మూలము ఇల్లాలే... !! 
  
మన్ను, పేడ కలిపి... 
  గోడలు నిండుగ అలికి
  చక్కగ కళ్లాపి చల్లి... 
   చిక్కగ ముగ్గులు వేసి... 

అది పూరి పాకే యైన... 
  పరిశుభ్రముగా ఉంచిన ఇంటె... 
  ఆరోగ్యము,సౌభాగ్యము నిజము...! 
    ******
 

కామెంట్‌లు