సదాబహార్ ఉపయోగాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 సదాబహార్ పింక్ వైట్ కలర్ లో ఎక్కడపడితే అక్కడతేలిగ్గా పెంచవచ్చు.బిళ్లగన్నేరు అంటాం.డయాబిటీస్ కంట్రోల్ కి దీని ఆకులుఖాళీ పొట్ట తో రెండాకులు నీటితో నమిలితే షుగర్ లెవెల్ కంట్రోల్ లో ఉంటుంది.రక్తప్రసరణ జరిగి బి.పి.సామాన్య స్థితిలో ఉంటుంది.యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ కిస్కిన్ ఎలర్జీకి ఆకుల్ని రుబ్బిచర్మానికి పట్టించాలి. ఆకుల్ని నమలాలి.పూలరేకులు కూడ తినొచ్చు. అజీర్ణం,గ్యాస్  ప్రేవులశుభ్రతకి దివ్యౌషధం.కాన్సర్ కి కూడా మంచిదే.రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మానసిక చింత ఆందోళన  డిప్రెషన్ తగ్గిస్తుంది.ఫ్రెష్ గా మెదడుని ఉంచుతుంది🌹
కామెంట్‌లు