దూరదర్శన్ అంటే ఒక ఛానల్ కాదు.దూరాన వుండే వాటిని చూచేది/ చూపించేది అని.
నేను కాదు పెద్దలు చాలామంది అన్నమాటే ఇడియట్ బాక్స్ అని.ఆ మాత్రంమంచికాదుఒక క్రమ పద్ధతిలో
ప్రతికళను పోషించాలి. అందించాలి. సీరియల్స్ ప్రభావం ఎన్నో మంచి విషయాలు మాయమైనాయి.
సంగీతం, నృత్యంసాహిత్యం,పెద్దల పరిచయం ఇవన్నీ క్రమ పద్ధతిలో టైం విభజించి ఆయా విషయాలను పోషించాలి. హరికథ మాయం దేశీయ కళలు లేవు.నాటకం లేదు ఇవన్నీ మన సంస్కృతిలో భాగం.ఈనాడు బాలమురళి m s పాట విన్నామా.అదేమంటే యు ట్యూబ్ కు పొమ్మంటారు. డైలీ ఇక్కడ సిరియళ్ళుమాత్రమేనా.నేచూచానుపార్వతికి బొట్టులేదు. అమ్మవారు కుంకుమరాగక్షోణి అని వర్ణన.
అందుకే అలా ఉన్నదే రాశాను ముందు సీరియల్స్ తగ్గాలి 6నెలలోముగించాలి. కొంతటైము మాత్రమే కేటాయించాలి.
చైన్ లాగా వస్తూనే ఉంటాయి ఏవిటవి చెప్పేసందేశం. ఏదైనా మూ లపడేస్తే పాతది అవుతుంది.వాడుకలో ఉంటే వింటూ చూస్తూ ఉంటే వాటి అందం విలువ తెలుస్తుంది. చిట్టిబాబు వీణ, ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్
వైద్యనాథ భాగవతార్ గాత్రం, వేదాంతం సత్యనారాయణ ఇవన్నీ చెత్త. ఇప్పుడు వచ్చే ప్రోగ్రాములు బంగారం. అన్నిటికీ సమానమైన కాలాన్ని విభజించి చూపించండి అనే నా అభిప్రాయంతప్పా. చెప్పండి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి