సిక్కింరాజధాని గాంగ్టక్.లెప్చా,భుటియా,లింబూ,నేపాలీ ముఖ్య భాషలు.రాష్ట్ర పక్షి బ్లడ్ ఫియజాంట్ రాష్ట్ర జంతువు రెడ్ పాండా. రాష్ట్ర పుష్పం నోబుల్ ఆర్చిడ్. సోంగోలేక్ ఒక కిలోమీటర్ పొడవుతో కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది.పవిత్రంగా చూస్తారు దాన్ని.చరిత్ర పూర్వయుగంనుంచి 3తెగలు కల్సిపోయి లెప్చా జాతి వారి పెత్తనంలోకి వచ్చింది.ఆ ఘనత తుర్వె పా నో అనే వ్యక్తికి దక్కింది.13వ శతాబ్దిలో బౌద్ధం టిబెట్ ద్వారా ప్రవేశించింది. ముగ్గురు టిబెటన్ సన్యాసులు గాంగ్టక్ వచ్చి తొలి చోగ్యాల్ ని1642లో మతానికి రాజ్యంకి నేత గా పట్టాభిషేకం చేశారు.చైనా దాడితో ఉక్కిరి బిక్కిరైన రాజు పాల్డెన్ థోండప్ నంగ్యాల్ కాలంలో సిక్కిం 1975 లో మనదేశంలో విలీన మైంది. కాంచెన్ జుంగా ప్రపంచంలో ఎత్తైన 3వపర్వతం.రాంగిట్ టీస్తా ముఖ్య నదులు🌹
సిక్కిం! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి