ధర్మో రక్షతి ; - సేకరణ తాయారు
 
🌷మానవునకు రోగం కలిగించేది ----- పాపం! 
🌷మానవునకు భోగం కలిగించేది ----- పుణ్యం! 
🌷మానవుని భవిష్యత్తు నిర్ణయించేది ----- కర్మ! 
🌷మానవునకు లాభం కలిగించేది ----- సేవ! 
🌷మానవునకు సంపాదన  నిలిపేది ----- పొదుపు! 
🌷మానవుని విలువ పెంచేది        ------- దానం! 
🌷మానవునకు నష్టం కలిగించేది -------- హింస! 
🌷మానవునకు అశాంతి కలిగించేది -------- ఆశ! 
🌷మానవునకు శాంతి కలిగించేది -------- తృప్తి! 
🌷మానవునకు దుఃఖం కలిగించేది ------- 'కామం! 
🌷మానవుని పతనం చేసేది  
  ------ అహంకారం ! 
🌷మానవునకు అందరిని దగ్గర చేసేది ------ ప్రేమ ! 
🌷మానవునకు అందరినీ దూరం చేసేది -- అసూయ! 
🌷మానవుని స్థితిని సూచించేది ----- గుణం ! 
🌷మానవుని దైవంగా మార్చేది ------- దయ ! 
🌷మానవుని ఆత్మస్థితి తెలిపేది  ------ వాక్కు ! 
🌷మానవునకు విజయం చేకూర్చేది ---- ధర్మం ! 
🌷మానవుని గొప్పవాడిగా చేసేది ------- జ్ఞానం ! 
🌷మానవునకు- ముక్తి'ని ఇచ్చేది ------ సత్యం ! 
🌷మానవుని అన్ని రకాలుగా సంస్కరించేది. 
 ----- జపం / ధ్యానం మాత్రమే.


కామెంట్‌లు