ప్రభాత సుందర ప్రాభవముప్రకాశభరిత ప్రచోదనముప్రదీప్తిమయ ప్రపంచముప్రత్యూష సుమ సుందర విలాసముపసిడి వెలుగుల తడిసినపర్వత సానువులుపలకరించు పవనాలతోపులకరించు ప్రసూనాలువేకువ వెలుగులు తెచ్చేవెలుతురు పువ్వులతోవెల్లివిరిసి మురిపించెవెన్నెలంటి చల్లని కాంతులుకొండల మధ్య ఉదయించిమబ్బులదారి పయనించిపుడమికి పుత్తడి పూతలుపుష్కలంగా పూయించు కాంతులుమమతలు కురిపించుమధురమైన ఉదయానికిమనసునిండి మంజులముగామది పలికెను స్వాగతగీతి!పరిమళించు మంచితనానపరులు తామే యని తలచిపంచి పెట్టు ప్రేమ నేర్పుప్రకృతి పాఠానికి ప్రణమిల్లుతూ🌸🌸సుప్రభాతం🌸🌸
సుప్రభాత కవిత : - బృంద
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి