నువ్వే......నువ్వే:- డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
నీ చలాకీతనం
స్నేహం
నీ ప్రేమ
బాధ్యత
నీ సామర్థ్యం
మనస్సు
నీ మాటలు
చేతలు
నీ చూపులు
స్పర్శ
నీ మద్దతు
మంచితనం
నీ చేతన
సాంత్వన
నీతో ప్రయాణం
అనుభూతులు
నీ పౌరుషం
సాహసం
నీ ఓదార్పు
ఓర్పు
నీవు నీవే
నా సహచరివే

కామెంట్‌లు