చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది పద్యం

పండ్ల చెట్లులేక వానరమగచాట్లు
అరటిపండు తినిన పరుగు తీయు
అడవి సంపదున్న వడ్డించినిస్తారు
జంతుజాలమందు జయముగలుగు
కామెంట్‌లు