ఝార్ఖండ్ :- అచ్యుతుని రాజ్యశ్రీ

 ఝార్ఖండ్ రాజధాని రాంచి రాష్ట్ర భాష హిందీ పక్షి ఏషియన్ కోయల్ జంతువు ఇండియన్ ఎలిఫెంట్ రాష్ట్ర పువ్వు ప్యారేట్ ట్రీ 13వ శతాబ్దిలో రాజా జై సింగ్ డియో ఝార్ఖండ్ ని పాలించాడు మొఘల్ లో కాలంలో జార్ఖండ్ ప్రాంతాన్ని కుకారా అని పిలిచేవారు 1765లు బ్రిటిష్ వారి పెత్తనం ఝార్ఖండ్ అంటే జంగిల్ బుషెస్తో ఉండేదిఇక్కడే ఆదివాసీలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు 2000 ఇది రాష్ట్రంగా ఏర్పడింది బొకారో స్టీల్ ఫ్యాక్టరీ ఆసియాలోనే అతి పెద్దది ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ అని దీనికి పేరు చాలా కాలం జమీందారులే ఈ అడవులకి పెత్తందారులు 1950లో జమీందారి పద్ధతి పోయిన తర్వాత ఈ ప్రాంతం అంతా అభయారణ్యాలుగా మారినాయి రకరకాల ఖనిజాలు లభిస్తాయి రాంచీలో సీతాఫల్స్ ముఖ్యమైనది ముఖ్యమైన నదులు గంగ దామోదర్ మయూరక్షి బరకార్ కోయల్ స్వర్ణ రేఖ కుమారి మొదలైనవి పార్సనాద్విల్ ఎత్తైన కొండ అతి ప్రాచీన గుహలో చిత్ర చిత్రాలు పెయింటింగ్స్ ఆనాటి శబర అనే కొండ జాతి వారు వేసినట్టు ఆధారాలు ఉన్నాయి నగర ముఖ్య రాజ్యం యుద్దవీరుల్లాగా డాన్స్ చేస్తారు పైకా చౌ దృత్యాలు ప్రసిద్ధి🌹
కామెంట్‌లు