గురువే మన దైవమురాగురువే విజ్ఞానమురాగురువు లేని జగతిలోఅజ్ఞానులు పెరుగురాతాను లేని జీవితాన్నిఊహించ లేమురాచీకట్లను తొలగించివెలుగు నింపు గురువురాగురువు మాట వినగనుసర్వము మన సొంతమురాపుస్తక పాఠములే గాకసంఘ విలువ నేర్పురావిజ్ఞానపు పాఠాలేవిజయానికి మెట్లురాఅందుకే గురువులనునిత్యము పూజించురా
గురువు - నరాల భార్గవి-తొమ్మిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -బక్రిచెప్యాల జిల్లా సిద్దిపేట
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి