తెలంగాణ సాహిత్య అకాడమీ వారు బాలలదినోత్సం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రక్రియలలో పోటీలు నిర్వహించిగ కథల విభాగం లో గెలుపొందిన జి.ప.ఉ.పాఠశాల రామంచ 9వ,తరగతి విద్యార్థి బి.బ్లెస్సి కి ప్రోత్సాహక నగదు(రూ.1000) బహుమతి, ప్రశంసా పత్రం,మెమొంటోను శనివారం ,హైదరాబాద్, రవీంద్రభారతిలో పి.రవీందర్ (అడిషనల్ కమిషనర్ పంచాయతీ రాజ్&రూరల్ ఎంప్లాయిమెంట్), డా.మణికొండ వేదకుమార్,వేదాంతసూరి ,,
సాహిత్య అకాడమీ చైర్మన్ బాలచారి గారల చేతుల మీదుగా అందజేశారు
ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్తవ్వ మరియు ఉపాధ్యాయులు భాస్కర్, మల్లయ్య,నరేందర్,గంగాభవాని, శ్రీనివాస్, సాయి, జమున ,గ్రామ సర్పంచ్, తల్లిదండ్రులు ప్రోత్సాహించిన తెలుగు ఉపాధ్యాయురాలు నిర్మలను,
విద్యార్థి బ్లెస్సిని అభినందించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి