ఆమె
అయస్కాంతాన్ని మింగింది.
అందుకే
అందర్నీ ఆకర్షిస్తుంది.!!
ఆమె
అయస్కాంతాన్ని మింగింది
భూమి
ఆమె చుట్టూ తిరుగుతుంది.!!
ఆమె
అయస్కాంతాన్ని మింగింది
గాలిని
ఆమె ఆకర్షిస్తుంది.!!
ఆమె
అయస్కాంతాన్ని మింగింది
చంద్రుడు
ఆమె చుట్టూ తిరుగుతున్నాడు.
ఆమె
అయస్కాంతాన్ని మింగింది
సూర్యుడు
ఆమె చుట్టూ తిరుగుతున్నాడు.
ఆమె
అయస్కాంతాన్ని మింగింది
నవగ్రహాలు
ఆమె చుట్టూ తిరుగుతున్నాయి.!!
ఆమె
అయస్కాంతాన్ని మింగింది
విశ్వం
ఆమెను ఆకర్షిస్తుంది.!!
ఆమె అయస్కాంతాన్ని మింగింది
అందుకే అందర్నీ ఆకర్షిస్తుంది.!!!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి