నాగాలాండ్ రాజధాని కోహిమా ఇంగ్లీషు అంబానీ,ఎవో చాంగ్ కొన్యాక్, లోథ, శాంగ్టం, సెమా, ఛకెసంగ్ ముఖ్య భాషలు.రాష్ట్ర పక్షి బ్లైత్ ట్రగోపాన్. మిథున్ రాష్ట్ర జంతువు.రోడో డెన్డ్రాన్ రాష్ట్ర పువ్వు.19వశతాబ్దిలో నాగాలాండ్ మయన్మార్( బర్మా) చేతిలో ఉంది.బ్రిటిష్ పాలకులు అస్సాం నాగాలాండ్ ని కలిపేశారు. 1957లో యూనియన్ టెర్రిటరీ గా ఉన్న ఇది1 డిసెంబర్ 1963లోరాష్ట్రం గా మారింది.ఎత్తైన శిఖరం సారాయి.బ్రహ్మపుత్రనది ప్రవహిస్తోంది.ఎన్నో ఆటవిక తెగలు తమ యుద్ధ నైపుణ్యం తెలిపే డాన్సులు చేస్తాయి.నెత్తికి రకరకాల అలంకరణలు ప్రత్యేక దుస్తులు ధరించి ప్రదర్శిస్తారు. మగ్గం పని తరతరాల వృత్తి. చెక్క పనిలో నిపుణులు.పూసలతో వారి నగలు ప్రత్యేకత కల్గి ఉంటాయి.ప్రకృతితో మమేకమై తమసంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు🌹
నాగాలాండ్! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి