ఒకానొక రోజు మధ్యాహ్న భోజన సమయంలో నెల్లూరు నుండి వచ్చిన ఒక సందర్శకుడు భగవాన్ రమణ మహర్షి తింటున్న ఆహారంలోంచి కొద్దిగా ప్రసాదంగా ఇవ్వమని అడిగాడు.
అయితే రమణ మహర్షి "అహం గురించి ఆలోచించకుండా భోజనం చేయండి. అప్పుడు మీరు తినేది భగవాన్ ప్రసాదంగా మారుతుంది..." అన్నారు.
భోజనాలైన తర్వాత రమణ మహర్షి సరదాగా ఇలా అన్నారు:
“నేను నా పళ్ళెంలోంచి మీకు ఒక ముద్ద ఇచ్చినప్పుడు అది చూసి ప్రతి ఒక్కరూ తమకో ముద్ద ముద్ద అంటూ అడిగారు కదాని నేను నా పళ్ళెం నుంచి అందరికీ ఇవ్వడం మొదలుపెడితే ఏమవుతుంది...చివరకు నాకు ఒక్క మెతుకూ మిగలదు.
కాబట్టి అది భక్తి కాదు. నా పళ్ళెంలోంచి ఒక ముద్ద తినడంలో ఎలాంటి ప్రాముఖ్యత లేదు. నిజమైన భక్తుడిగా ఉండండి.”

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి