రాగఝరి పద్యాలు:- రాగఝరి రూపకర్త-. డా. ధనాశి ఉషారాణి-చిన్నగొట్టిగల్లు మండలo భాకరాపేట -తిరుపతి జిల్లా
కవులపైన గలదెoతొ బాధ్యత యుండ నవును 
మార్గదర్శ కులువారు సమాజ మనసు కర్గ
కవితలల్లు సుకుమార భావన లుండు నవిత 
మరయగనుం డువారిలొ పెక్కుగ రాగఝరీ 


కవులుదార్శ నికులుజా తిలోన వలయు భావు
కతనుసృజన చేయుచుం నైతిక  కథలు 
వెలయింతురు జాతిలో నచత న్యమును వెలగు 
గురువులుప్రజ లకువారు కావలె రాగఝరీ 


దాశరధిక విగాదెతె లగాణ యందు యశము 
నిలిపెనుపో రాడితెలు గుజాతి కంత నిలిపె 
పోరాటప టిమరచన యందును నిలిపె మెరయ 
కీర్తినిబడి సెనుసాహి తీలో కమునరాగఝరి

: కవులుదార్శ నికులుజా తిలోన వలయు భావు
కతనుసృజన చేయుచున్ నైతిక విలువ మతము 
వెలయింతురు జాతిలో నిచైత న్యమును మేలు కొలపు 
గురువులుప్రజ లకువారు 

 
మనసువిరుచు మాటలాడనేల మరల మనసు
నతుకజేయు ప్రయత్నము లేలర,పాడి నుతులు 
నీవుసమాధినెంతగ నలంక రించ జీవు 
డందుండున రాగఝరి గుర్తెరుగుమా ముందు


ఇష్టముగా జీవితంబున సఫలతకు కష్ట
మునునమ్ము కొనుము నీవు,జూదము నందే జనులు
నమ్ముదురే అదృష్టమునునా మాట నమ్ము 
మరీ మత్తునొదలవె్ నీవుగ రాగఝరీ


రోదనబహు విచిత్రము లోకము నందు వేద
నలేపొంది పరులురో దించగనునటనలే
యనెదముమన రోదనయెసత్యము గయనుకొనె
దముగదరాగఝరి,వీడినీతి విధానములు


కామెంట్‌లు