హిందూపురములో జాతీయ కవి సమ్మేళనo విజయవంతం

 హిందూపురములో  జాతీయ కవి సమ్మేళనo  విజయవంతము 100 కళాకారులకు తెలుగు సేవా రత్న పురస్కారం ప్రదానం హిందూపురం. మున్సిపల్ చైర్మెన్ డి.ఇ రమేష్ చేతులు మీదుగా సకల కళా ప్రపూర్ణ పురస్కారం అందుకున్న డా. యు.వి రత్నo  డా. ధనాశి ఉషారాణి 
తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మరియు ఉషోదయ ఫౌండేషన్ అధ్వర్యంలో డిసెంబర్ 7 తేదీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మేనేజింగ్ డైరెక్టర్ డా. యు. వి రత్నo జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి నిర్వహణలో తెలుగు భాష మీద జాతీయ కవి సమ్మేళనము అలనాటి మేటి పాటలతో సినీ సంగీత విభావరి జానపద  సాంప్రదాయ నృత్యప్రదర్శనలు నిర్వహించడం జరిగింది.డా . యు.వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ జాతీయ అధ్యక్షురాలు డా . ధనాశి ఉషారాణి నిర్వహించారు .పోగ్రామ్ ముఖ్య అతిధులుగా హిందూపురం   ఎమ్మెల్యే గారి పీ ఏ వీరయ్య మున్సిపల్ చైర్మెన్ డి.ఇ. రమేష్ మండల విద్యా శాఖ అధికారి ఎ. హెచ్. గంగప్ప పాంచజన్య  శ్రీనివాస్  అబ్రహామ్ ముస్తఫా శేఖర్ వడ్డీసుథాకర్ కుంచె శ్రీ  విద్యా సంస్థల పెద్దలు కవులు కళాకారులు 100 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు  యు.వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా . ధనాశి ఉషారాణి  హిందూపురము చిన్మయ స్కూల్ లేపాక్షి రోడ్ వద్ద కవి సమ్మేళనంలో కవులు పిల్లులు  పాల్గొని కవితాగానం చేసి  విజయవంతము  చేశారు. అందరినీ తెలుగు సేవా రత్న  పురస్కారంతో సర్టిఫికెట్ తో సత్కరించడము జరిగింది. సినీ సంగీత విభావరి అందరినీ అలరించడంతో జానపద నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి

కామెంట్‌లు