సాహిత్య రంగములో ఓ విప్లవాత్మకమైన ప్రభoజనం సృష్టిస్తూ తెలుగు భాషకు పట్టము కడుతూ నెలవారి ఓ మూడు జాతీయ సమ్మేళనములును నిర్వహిస్తున్న నేపద్యంలో సాహితీ సంస్థలు తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మరియు ఉషోదయ ఫౌండేషన్ అధ్వర్యంలో డిసెంబర్ 7 తేదీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మేనేజింగ్ డైరెక్టర్ డా. యు. వి రత్నo జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి నిర్వహణలో తెలుగు భాష మీద జాతీయ కవి సమ్మేళనము అలనాటి మేటి పాటలతో సినీ సంగీత విభావరి జానపద సాంప్రదాయ నృత్యాలు పౌరాణిక ఏకపాత్రలు ప్రదర్శసలు ఇస్తున్నట్టుగా డా. ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు తెలియజేశారు. పోగ్రామ్ ముఖ్య అతిధులుగా హిందూపురం మున్సిపల్ చైర్మెన్ డి.ఇ. రమేష్ మండల విద్యా శాఖ అధికారి ఎ. హెచ్. గంగప్ప పాంచజన్య శ్రీనివాస్ అబ్రహామ్ ముస్తఫా వేణుగోపాల్ వివిధ విద్యా సంస్థల పెద్దలు కవులు కళాకారులు 100 మంది కార్యక్రమంలో పాల్గొననున్నారనీ డా. యు.వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ తెలియజేసారు. అందరూ హిందూపురము చిన్మయ స్కూల్ లేపాక్షి రోడ్ వద్దకు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కవి సమ్మేళనంలో పాల్గొని విజయవంతము చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
హిందూపురములో తెలుగు భాష జాతీయ కవి సమ్మేళనo
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి