డా. రాణీ పులోమజాదేవి గారి జ్ఞాపకార్థం నగదు పురస్కారం అందజేయాలని వారి కుటుంబం సంకల్పించింది.
కథా రచయితలు 2024, 2025 సంవత్సరాల్లో వారు ప్రచురించిన కథా సంపుటాలు రెండు కాపీలను క్రింది చిరునామాకు 10.02.2026 లోగా పంపించవలసినదిగా కోరుతున్నాము.
విజేతకు జూలైలో హైదరాబాద్ నందు జరిగే తెలుగు సాహితీవనం వార్షికోత్సవంలో రూ 5,000 నగదుతో పురస్కార ప్రదానం ఉంటుంది.
విజేతలు తప్పనిసరిగా సభకు వచ్చి పురస్కారం అందుకోవాలి.
ఈ పురస్కారం నిమిత్తం పరిశీలనకు పంపిన పుస్తకాలను తిప్పి పంపడం వీలుకాదు.
చిరునామా
డా. తిక్కా సత్యమూర్తి,
ప్లాట్ నెం- డి42, ఫ్లాట్ నెం-504,
సాయి లక్ష్మీ ఎన్ క్లేవ్, మధురానగర్,
హైదరాబాద్ - 500038
మొబైల్: 9849344109
నిర్వహణ: శాంతికృష్ణ & టీం
తెలుగు సాహితీ వనం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి