నక్క ఉపాయం : - పల్లె నందు,- 6 వ తరగతి,-జి. ప. ఉ. అయిటిపాముల, - కట్టంగూరు మండలం, - నల్లగొండ, తెలంగాణ.
   ఒకప్పుడు  ఒక అడవిలో ఒక కాకి ఉండేది. ఒకరోజు దానికి ఒక మాంసం ముక్క దొరికింది.ఈ లోగా అక్కడికి ఒక నక్క వచ్చింది. డానికి ఆ మాంసం ముక్కను తినాలనిపించింది. వెంటనే దాని మనసులో ఒక ఉపాయం మెదిలింది. నక్క కాకి దగ్గరికి పోయి, ఓ కాకి నేస్తమా.... నీ గొంతు చాలా తియ్యగా ఉంటుంది గదా!పాడితే, ఒక పాట పాడవు అని అడిగింది.
     అప్పుడు కాకి సంతోషంతో కా.... కా.... అని అరిచింది. వెంటనే ఆ కాకి నోట్లో ఉన్న మాంసం ముక్క కింద పడింది. పడగానే దానిని తీసుకొని నక్క పారిపోయింది.

నీతి :- ఉపాయం ఉంటే దేనినైనా సాధించవచ్చు.
కామెంట్‌లు