అనగనగా ఒక ఊరు ఉండేది . ఆ ఊరిలో ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు . వారిలో ఒకరి పేరు చందు మరియు ఇంకొకరి పేరు పండు . వీళ్ళు గొప్ప మిత్రులు. ఇద్దరూ ఒకే బడిలో చదువుకుంటారు. చందుకి చదువు వస్తుంది కాని పండుకి మాత్రం చదువు రాదు. ఒకరోజు వాళ్ళ సార్ ఒక పరీక్ష పెడుతాడు. ఆ పరీక్షలో చందుకు మంచి మార్కులు వస్తాయి . అప్పుడు చందు చాలా సంతోష పడుతాడు. కాని పండుకు మాత్రం మంచి మార్కులు రావు . అప్పుడు పండు చాలా బాధపడుతాడు అప్పుడు వాళ్ళ సార్ పండు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడు. ఏమనగా మీ పండుకు పరీక్షలో మంచి మార్కులు రాలేదు అని అన్నాడు . అప్పుడు పండు వాళ్ళ తల్లి పండుగాని తిడుతుంది. వాళ్ళ నాన్న పండుతో ఇలా చెప్పుతాడు. నాయనా నీ మిత్రుడు చందుదని చూడు అతను ఎలా చదువుతున్నాడో, అతనిని చూసి నేర్చుకో అని అన్నాడు.మరుసటిరోజ పండు మరియు చందు ఇద్దరు కలిసి వెళ్తుండగా చందు ఏమో పండుతో ఇలా అంటాడు . అరేయ్ పండు నువ్వు ఎందుకు చదువుతలేవురా? అరేయ్ చందు నేను
ఇప్పటి నుంచి చదువుతాను. నాకు నేర్పించు అని అంటాడు . అప్పుడు చందు సరే అంటాడు . తరువాత ఇద్దరు బడికి వెళ్ళుతారు. ఆ రోజు నుంచి పండు బాగా చదువుతాడు కొన్ని రోజుల బాగా చదువుతాడు.తరువాత మళ్ళీ ఒక పరీక్ష జరుగుతుంది. పరీక్షలో పండుకు చాలా మంచి మార్కులు వస్తాయి. అప్పుడు వాళ్ళ సార్ గారు పండు సంతోషపడి ముందుగా చందుకి ధన్యవాదములు అని చెబుతాడు. అప్పుడు చందు. చందు సరే అని అంటాడు. పండు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషపడుతాడు అప్పటి నుంచి
పండు చాలా బాగా చదువుతాడు.
నీతి : కష్టపడి ఇష్టంతో నేర్చుకుంటే పే ఏదైనా సాధించవచ్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి