అనగనగా ఒక ఊరు ఉండేది . ఆ ఊరుతో ఒక అమ్మాయి ఉండేది . ఆమె పేరు రాధ. ఆమె10వ తరగతి చదువుతుంది.10వ తరగతి పరీక్ష అయిపోయిన తరువాత ఇంటర్మీడియేట్ కి సీట్ కోసం వాళ్ళ అమ్మ, నాన్న అన్ని కళాశాలకు తిరిగారు కాని ఏ కళాశాలలో ఉచితంగా సీట్ దొరకలేదు. అమ్మ, నాన్న ఇద్దరు ఇంటికి వచ్చారు అప్పుడు రాధ వచ్చి నాన్న సీట్ దొరికిందా? అని అడిగింది. ఆ మాటకు అమ్మ ,నాన్న మౌనంగా ఇంటి లోపలకి వెళ్ళిపోతారు. ఈ మాటలు వాళ్ళ చుట్టాలకి తెలిసింది . అప్పుడు వాళ్ళ మామయ్య ఇంటికి వచ్చి ఇట్లా మానంగా ఉంటే ఏ పని జరగదు. ఈ కాలంలో డబ్బులతోనే పనులు జరుగుతాయి . కాని మా దగ్గర అంత డబ్బులులేవు కాని, రాధ కోసం భూమిని అమ్మాలి. అప్పుడు అతను ఊరి దొర దగ్గరకి పోయి నా భూమి అమ్ముతా అని చెప్పుతాడు . దొర"సరే అని అంటాడు.అప్పుడు భూమిని అమ్మి డబ్బులు తీసుకొని, ఇంటికి వెళ్ళి ఆ డబ్బులతో సీట్ కోసం ఒక మంచి కళాశాలకు పోతారు. ఆ కళాశాల ప్రధానోపాధ్యాయుడు వారు భూమి అమ్మిన విషయం విని ఏమన్నాడంటే నాకు డబ్బులు వద్దు మీకు ఉచితంగా సీట్ ఇస్తానని అనగానే ఆ మాటలు విని అమ్మ నాన్న సంతోషంగా
ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు రాధ వచ్చి నాన్న నాకు సీట్ దొరికిందా?అని అడిగింది .రాధ నీకు సీట్ దొరికింది. అని చెప్తారు. అప్పుడు రాధ సంతోషించింది . రాధను ఆ కళాశాలకు పంపిస్తారు.
ఆ కళాశాల పేరు ఆల్ ఇండియా ర్యాంకర్స్. రాధ ఆ కళాశాలలో ఐ.ఐ.టి గ్రూప్ తీసుకుంది . ఆ కళాశాలలో మంచిగా
చదివి మంచి మార్కులు తెచ్చుకుంటుంది. ఆ కళాశాలకి మంచి పేరు తెచ్చింది.
ఆ కళాశాలలో చదువుకోవాలి అని అనుకున్న వారికి ఉచితంగా చదువు నేర్పిస్తుంది.ఆమె వాళ్ళ కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటుంది.
నీతి:- మనకు సహాయం చేసినవారికి ఏదో ఒక విధంగా మంచే జరుగుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి